ఫిల్మ్ ఛాంబర్ లో పవన్ హల్ చల్ (వీడియో)

First Published 20, Apr 2018, 7:42 PM IST
This is what pawan did in film chamber
Highlights

పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ కు వెళ్లారు. అక్కడ ఒక్కో సినీ పెద్దను కలిసి ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా సినీ పెద్దలు ఏం చేస్తున్నారని అడిగారు. తనపైనా, తన తల్లిపైనా తీవ్రమైన పదజాలంతో తిడుతుంటే ఎందుకు స్పందించడంలేదన్నారు. కుట్రపూరితంగా చేస్తున్న విషయాన్ని మా పెద్దలు పట్టించుకోవాలని కోరారు.

ఈ కుట్రలో భాగస్వాములపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని కోరారు. తదుపరి తన కార్యాచరణ ఉంటుందని చెప్పి వెళ్లిపోయారు. అయితే ఫిల్మ్ ఛాంబర్ లో పవన్ హావభావాలు చూస్తే సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ వపన్ కళ్యాణ్ పవర్ స్టారే అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. పైన పవన్ వీడియో ఉంది చూడండి.

loader