సిఎం కేసిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవిత ఒక కార్యక్రమాన్ని జరిపారు. టిఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ కేసిఆర్ జన్మదినోత్సవం సందర్భంగా అనేక కానుకలు వస్తాయని.. కానీ ఇది ప్రత్యేక కానుకగా నిలవాలని ఆకాంక్షించారు. ఆ కానుక ఏంటో.. కవిత ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి.