Asianet News TeluguAsianet News Telugu

బాలిక మీద వృద్ధుడి అత్యాచారం.. ! అబార్షన్ మాత్రలు వికటించి పరిస్థితి విషమం.. !!

సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్ మండలం పాతరల పహాడ్ లో దారుణం జరిగింది. ఓ బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. 

The abortion pills distorted and the girl s condition worsened in suryapet - bsb
Author
Hyderabad, First Published Apr 3, 2021, 3:54 PM IST

సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్ మండలం పాతరల పహాడ్ లో దారుణం జరిగింది. ఓ బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. 

దీంతో బాలికకు ఎలాగైనా గర్భం తీసేయించాలని అబార్షన్ మాత్రలు మింగిచగా, అవి  వికటించాయి. బాలిక పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

ఈ ఘటన మీద బాలిక తల్లిదండరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios