తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలు,ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలపై ప్రసంగం (వీడియో)

First Published 26, Jul 2018, 12:14 PM IST
telugu academy annual day celebrations
Highlights

తెలుగు అకాడమీ... తన సుధీర్ఘ ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వ సంస్థ. పోటీ పరీక్షల కోసమే కాకుండా విద్యార్థుల కోసం కూడా అనేక మంచి పుస్తకాలను అందిస్తున్న సంస్థ. ఇప్పుడే కాదు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ సంస్థ విద్యార్థులకు అండదండగా నిలుస్తూ ఎన్నో మంచి పుస్తకాలను విడుదలచేసి వారి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది.

అయితే ఈ సంస్థ 50వ  వసంతంలోకి అడుగిడిన సందర్భంగా స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆధునిక పోకడ అనే అంశంపై సీనియర్ నాయకులతో ప్రసంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో డీఆర్డీఏ కు చెందిన సైంటిస్టులు ప్రకాశ్ రావు,వెంగళ రావు, పొత్తూరు రాఘవేంధ్ర రావు తధితరులు పాల్గొని తమ అద్భుత ప్రసంగాలతో సభికులను ఆకట్టుకున్నారు.
 
"

loader