Asianet News TeluguAsianet News Telugu

టిఎస్పిఎస్సీపై తెలంగాణ నిరుద్యోగుల డౌట్స్ ఇవే

  • గ్రూప్ ఉద్యోగాల భర్తీపై అభ్యర్థుల్లో అనుమానాలు
  • 9 ప్రశ్నలు సంధించిన అభ్యర్థులు
  • సోషల్ మీడియాలో వైరల్
Telangana unemployed nine doubts on tspsc

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకత విషయంలో నిరుద్యోగుల్లో రోజురోజుకూడా అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్స్ పరీక్షలు, గ్రూప్స్ ఉద్యోగాల నియామకాలపై అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలు ఇవి. ఈ 9 డౌట్స్ ను అభ్యర్థులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. వాటిని ఒకసారి చూద్దాం. 

అక్రమా ఆరోపణలు వస్తున్న పారదర్శకత అని 'ఘంటా' కోట్టె మెథావి కి సూటి ప్రశ్నలు. వీటికి జవాబు చెప్పగలరా? 

1.కేస్ లొ implead అయిన వాళ్ళు పదే పదే మిమ్మల్ని కలవడంలొ అర్థం ఏమిటీ?

 2.పారదర్శకత గురించి డబ్బా కోట్టే మీరు...మీడియా ముఖాంగా కాకుండా ఒక వర్గం(whitener &implead persons)వారితొనే చర్చించే స్తాయి ఎందుకు వచ్చింది.(case process లొ ఉన్నప్పడు)

3.group2 తరువాతి దశలో జరగబోయే ఇంటర్వూలో.....మీతో తిరిగిన ఈ implead persons నే మీరు ఇంటర్వూ చేస్తే ....ఇంటర్వూ పారదర్శకంగా జరింగిందని మిమేలా నమ్మేది.

4.కేస్ లో implead అయిన వాళ్ళకు tspsc భవనం సాక్షిగా సలహాలు ఇవ్వవలసిన అవసరం ఏమి వచ్చింది.

5.court process నడుస్తున్నపుడు మీడీయా ను మేనేజ్ చేయవలసిన తొందరెందుకు(కోందరు press meet లు పెట్టడం).అక్రమాలు బయట పడక ముందే job లో join అవ్వలనా.

 6.ఎలాంటి అక్రమాలు జరగనపుడు,న్యాయం కోసం court case లో imlead అవుతున్న selected ఆభ్యర్థులకు..........మిమ్మల్ని పదే పదే కలుస్తున్న వారి చేత అందరి రికార్టులు మా దగ్ర ఉన్నాయని ఎందుకు చేపిస్తున్నారు.

7.స్టే గడువు ప్రారంభంలో counter వేయకుండా చివరిలొ వేసి.......స్టే గడువు అయిపొయింది process start చేస్తామని మాట్లొడుతుంటే......మీ పారదర్శకతను ఏమని అర్థం చేసుకోవాలి.

 8.whitener వాడవద్ధని చేప్పి ...whitener వాళ్ళ తరుపున మాట్లొడుతున్న మీ మాటాల్ని .....next group2 exam లొ whitener వాడు వద్ధు అంటే ఎ groups అభ్యర్థి నమ్ముతాడు?

9.ఇంత జరిగిన...ప్రజలు మీ తప్పులను ఎత్తి చూపుతున్న.......ప్రాసేస్ start చే‌సి తెలంగాణకు ఎలాంటి అభ్యర్థులను అందించే సందేశాన్ని ఇవ్వదలిచారు.

Follow Us:
Download App:
  • android
  • ios