హైదరాబాదులో అత్యల్పంగా 12.39%  పోలింగ్ నమోదయ్యింది.. మెదక్ జిల్లాలో అత్యధికంగా 30.27 పోలింగ్ నమోదయ్యింది.  

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం నుంచి పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7:00 కంటే ముందే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. 7 మొదలైన పోలింగ్ 5 గంటల వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 11 వ గంటల వరకు వివిధ ప్రాంతాల్లో 20.64 శాతం పోలింగ్ నమోదయింది. హైదరాబాదులో అత్యల్పంగా 12.39% పోలింగ్ నమోదయ్యింది.. మెదక్ జిల్లాలో అత్యధికంగా 30.27 పోలింగ్ నమోదయ్యింది. 


జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఎలా ఉందంటే…

అదిలాబాద్ 30.6 శాతం
భద్రాద్రి 22.05శాతం
జగిత్యాల 22.5 శాతం
హనుమకొండ 21.43శాతం
భూపాలపల్లి 27.80 శాతం
జనగాం 23.25 శాతం
హైదరాబాద్ 12.39 శాతం
 కామారెడ్డి 24.70 శాతం
 గద్వాల్ 29.54 శాతం
 ఆసిఫాబాద్ 23.68 శాతం 
వరంగల్ 18.73 శాతం
 వనపర్తి 24.10 శాతం
 యాదాద్రి 24.29 శాతం
 సిద్దిపేట 28.08 శాతం
 సూర్యాపేట 22.58 శాతం
 రంగారెడ్డి శాతం 16.84 శాతం
 వికారాబాద్ 23.16 శాతం
 సంగారెడ్డి 21.99 శాతం
 పెద్దపల్లి 26.41 శాతం
 నిజామాబాద్ 21.25శాతం
 సిరిసిల్ల 22.02 శాతం
నిర్మల్ 25.10 శాతం
నల్గొండ 22.74 శాతం
నారాయణపేట 23.11శాతం
 నాగర్ కర్నూల్ 22.19 శాతం
ములుగు 25.36 శాతం 
 మేడ్చల్ 14.74 శాతం
 మంచిర్యాల్ 24.38 శాతం
 మెహబూబాబాద్ 28.05 శాతం
 మెదక్ 30.27 శాతం
 మహబూబ్నగర్ 23.10 శాతం
 మేడ్చల్ 14.74 శాతం

 పోలింగ్ నమోదయింది