తెలంగాణ మంత్రివర్గంలో ఎక్కువసార్లు నోటికి పనిచెప్పిన మంత్రుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు ముందు వరుసలో ఉంటారు. ఆయన అనేక సందర్భాల్లో అడ్డగోలుగా మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా మరోసారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. చిక్కిరి బిక్కిరి రాజకీయాలు నడవవు అని హెచ్చరించారు. అలా చేస్తే అరగంటలో తోలు వలుస్తామని హెచ్చరించారు. ఇంకా తుమ్మల నాగేశ్వరరావు ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి.