ఓమాన్ లోని తెలంగాణ ప్రవాసీ కార్మికులు శుక్రవారం  "తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ డిమాండ్స్ డే" గా పాటించారు.

ఓమాన్ లోని తెలంగాణ ప్రవాసీ కార్మికులు శుక్రవారం "తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ డిమాండ్స్ డే" గా పాటించారు. వారంతా ఒక చోట సమావేశమయి ఓమాన్ దేశంలో వారి జీవన పరిస్థితులను వివరించి ఆదుకోవాలని తెలంగాణా ప్రభుత్వం న్ని కోరారు.

పరాయి దేశాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి మృత దేహాలను తొందరగా తెలంణాలోని స్వస్థలాలకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని జగిత్యాల నిజామ్బాద్ నుంచి వచ్చిన ప్రవాసీలు ప్రభుత్వానికి విన్నవించారు.

 తెలంగాణ టిఆర్ ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, హరీష్ రావు, కెటిర్, కవిత ఇక్కడ సౌదీ అరేబియా లో తెలంగాణ ప్రజలు పడే కష్టాలకు ఒక పరిష్కార మార్గం కనుగొనాలని వారు కో రారు.