Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఎన్నికలు 2023 : బీఆర్ఎస్ కార్యకర్త అనుమానాస్పద మృతి...

ఎన్నికల ప్రచార సమయంలో బీఆర్ఎస్ కార్యకర్త మృతి చెందడం అనుమానాలక తావిస్తోంది. 

Telangana Elections 2023: BRS worker's suspicious death - bsb
Author
First Published Nov 6, 2023, 12:04 PM IST

హైదరాబాద్ : హైదరాబాద్ లో ఓ బీఆర్ఎస్ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బొల్లారం రైల్వే పట్టాలపై టిఆర్ఎస్ కార్యకర్త మృతదేహం లభించింది. ఎన్నికల ప్రచార సమయంలోనే  కార్యకర్త చనిపోయినట్టుగా సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios