తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. దీనిలో భాగంగా ఐసెట్, ఈసెట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షలు జరిగే షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఏ రోజున ఏ పరీక్ష అంటే:

మే 26, 27న ఐసెట్

మే 20న ఈసెట్

మే 7 నుంచి 14 వరకు ఎంసెట్

మే 18 నుంచి ఎడ్ సెట్