తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేసిన అనంతరం సీఎం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం అసెంబ్లీ రద్దు తీర్మానం కాపీని కేసీఆర్‌ గవర్నర్‌కు అందజేశారు.