Telangana Assembly Election Results 2023: ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో విజేతలు వీరే.. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలి
తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్ (Congress) ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం..
తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి.
ఈ నేపధ్యంలో హైదరాబాద్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం.. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి లో 15 స్థానాలు ఉండగా.. 7 స్థానాలను ఎంఐఎం హస్త గతం చేసుకోగా.. గులాబీ పార్టీ 7 గురు అభ్యర్థులను గెలుచుకుంది. మిగితా ఒక స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది.
Hyderabad Assembly Election Results: ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే!
నెం. | నియోజకవర్గం | గెలుపొందిన అభ్యర్ధి | పార్టీ |
1 | ముషీరాబాద్ | ముఠా గోపాల్ | బీఆర్ఎస్ |
2 | మలక్ పేట్ | అహ్మద్ బిన్ అబ్దులా బలాల | ఎంఐఎం |
3 | అంబర్ పేట | కాలేరు వెంకటేష్ | బీఆర్ఎస్ |
4 | ఖైరతాబాద్ | దానం నాగేందర్ | బీఆర్ఎస్ |
5 | జూబ్లీహిల్స్ | మాగంటి గోపీనాథ్ | బీఆర్ఎస్ |
6 | సనత్ నగర్ | తలసాని శ్రీనివాస్ | బీఆర్ఎస్ |
7 | నాంపల్లి | మహ్మద్ మసీద్ ఉస్సేన్ | ఎంఐఎం |
8 | కార్వాన్ | కౌసర్ మోహినుద్దీన్ | ఎంఐఎం |
9 | గోషామహల్ | రాజాసింగ్ | బీజేపీ |
10 | చార్మినార్ | జుల్పీకర్ అహ్మద్ ఆలీ | ఎంఐఎం |
11 | చాంద్రాయణ గుట్ట | అక్బరుద్దీన్ ఓవైసీ | ఎంఐఎం |
12 | యాకుత్పురా | జఫ్పర్ హుస్సేన్ | ఎంఐఎం |
13 | బహదూర్పురా | మహ్మద్ ముబీన్ | ఎంఐఎం |
14 | సికింద్రాబాద్ | టి. పద్మారావు | బీఆర్ఎస్ |
15 | కంటోన్మెంట్ (ఎస్సీ) | లాస్య నందిత | బీఆర్ఎస్ |