మహిళను ఈ పోలీస్ ఏం చేసిండంటే ? (వీడియో)

First Published 17, Feb 2018, 4:56 PM IST
Telangana acp slaps woman before media
Highlights
  • మీడియా ముందే మహిళ చెంప పలగొట్టిన ఎసిపి
  • కొట్టిన తర్వాత చలాకీగా నవ్వుతున్న బేగంపేట ఎసిపి

మహిళలను గౌరవించే దేశం మనది. కానీ.. తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులకు మాత్రం మహిళల మీద అంతగా గౌరవం లేదని ఈ ఘటన తేల్చింది. ఒక మహిళా నిందితురాలిని మీడియా ముందే హైదరాబాద్ లోని బేగంపేట ఎసిపి రంగారావు చెంప చెల్లుమనిపించారు. ఆ మహిళ చెంప మీద కొట్టడమే కాకుండా చలాకీగా నవ్వుతూ మీడియాకు ఫోజు ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మహిళ మీద ప్రతాపం చూసే ఈతడేం పోలీసు ఆఫీసర్ మీద జనాలు ఆగ్రహంగా ఉన్నారు. మరి డైనమిక్ తెలంగాణ సర్కారు ఈ పోలీస్ మీద ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.

 

loader