టిడిపి సీనియర్ నేత, మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. అనారోగ్యంతో ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలో ని ఏఐజీ ఆసుపత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్నారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల ఆరోగ్య పరిస్థితి పై చంద్రబాబు వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.