సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కోచ్ 4, కోచ్ 8 అద్దాలు ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది.
సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. మహబూబాబాద్- గుండ్రాతిమడుగు మధ్య రైలుపై దాడి జరిగింది. ఈ ఘటనలో కోచ్ 4, కోచ్ 8 అద్దాలు ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్తోంది వందే భారత్ రైలు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
