కాంగ్రెస్ సిరిసిల్ల రాజయ్య దుమ్ము రేపిన డ్యాన్స్ (వీడియో)

Sircilla Rajaiah surfaces after a long time in 2018 party dance
Highlights

  • న్యూ ఇయర్ వేడుకల్లో రాజయ్య డ్యాన్స్
  • సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ ప్రజల్లోకి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య ఒక్కసారిగా డ్యాన్స్ చేస్తూ రాజకీయ తెర మీద కనిపించారు. గతంలో ఆయన ఎంపిగా ఉన్న రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోశించారు. ఆయన గల్లీ నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు తన డ్యాన్స్ లతో ఉద్యమంలో ఊపు తెచ్చిన సందర్భాలున్నాయి.

అయితే అనూహ్యంగా ఆయన కోడలు తన బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకోవడంతో జైలుపాలయ్యారు రాజయ్య. ఈ కేసు కారణంగా ఆయన గత మూడేళ్లుగా తెరమీద కనిపించలేదు. తాజాగా ఇప్పుడు 2018 న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న సిరిసిల్ల రాజయ్య అక్కడ ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. ఆ వీడియో మీరూ చూడండి.

loader