Asianet News TeluguAsianet News Telugu

రాయదుర్గం డ్రగ్స్ కేసు.. ఎస్సై రాజేందర్ సస్పెన్షన్

రాయదుర్గం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐ రాజేందర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 1.7 కిలోల డ్రగ్స్ అమ్ముతూ నార్కోటిక్ టీమ్‌కు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు రాజేందర్. 

si rajender suspended in rayadurgam drugs case ksp
Author
First Published Sep 6, 2023, 3:27 PM IST

రాయదుర్గం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐ రాజేందర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. రాయదుర్గం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రాజేందర్‌ను కోర్ట్ రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. 1.7 కిలోల డ్రగ్స్ అమ్ముతూ నార్కోటిక్ టీమ్‌కు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు రాజేందర్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios