తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. దీనికి సంబంధించి ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. దీనికి సంబంధించి ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీ అయిన వారి వివరాలు:

  • సంగారెడ్డి కలెక్టర్‌గా ఏ . శరత్
  • పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్‌గా హనుమంతరావు
  • సిద్ధిపేట కలెక్టర్‌గా జీవన్ పాటిల్
  • గద్వాల కలెక్టర్‌గా కోయ శ్రీహర్ష
  • ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా వరుణ్ రెడ్డి
  • ఏటూరు నాగారం ఐటీడీఏ పీవోగా అంకిత్
  • నల్గొండ కలెక్టర్‌గా రాహుల్ శర్మ