Kothagudem Assembly Election Results 2023 LIVE: కొత్తగూడెం కీలక నియోజకవర్గాల్లో ఒకటి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్య‌ర్థి కూనంనేని సాంబశివరావు లీడ్ లో ఉన్నారు.  

Telangana Election 2023 Results: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం అందున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ 66 స్థానాలు, బీఆర్ఎస్ 36, బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 3 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. ఇక కొత్తగూడెం కీలక నియోజకవర్గాల్లో ఒకటి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్య‌ర్థి కూనంనేని సాంబశివరావు లీడ్ లో ఉన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కొత్త‌గుడెం నియోజ‌క‌వ‌ర్గంలో కూనంనేని లీడ్ లో ఉండ‌గా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్య‌ర్థి జలగం వెంకట్రావు రెండో స్థానంలో ఉన్నారు. ఇక అధికార పార్టీ బీఆర్ఎస్ నాయ‌కుడు వనమా వేంకటేశ్వర రావు మూడో స్థానంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. 
తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్