కేటిఆర్ విదేశాలకు పారిపోయే చాన్స్ ఉందని రేవంత్ రెడ్డి మరోసారి ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ఉద్దేశంతో విదేశాలకు పారిపోయేందుకే కేటిఆర్ ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. మిషన్ భగీరథ అవినీతి వల్ల కేటిఆర్ జైలుపాలు కాక తప్పదని జోస్యం చెప్పారు. కేటిఆర్ పాస్ పోర్ట్ ను డిజిపి వద్ద సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేటిఆర్ మీద విరుచుకుపడ్డారు. రేవంత్ ఏమన్నారో కింద వీడియోలో చూడండి.