హైదరాబాద్: టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ మరోసారి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కూడ దాఖలు చేశారు. బుధవారం నాడు రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 15వ తేదీన ముందస్తు బెయిల్  పిటిషన్‌‌ను హైకోర్టు కొట్టేసింది.

విచారణకు  హాజరుకావాల్సిందిగా రవిప్రకాష్‌‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు రవిప్రకాష్ స్పందించలేదు. దీంతో మరో రెండు బెయిల్ పిటిషన్లను రవిప్రకాష్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది.మరో వైపు ఈ పిటిషన్లపై బుధవారం నాడు హైకోర్టు విచారణ నిర్వహించనుంది.

సంబంధిత వార్తలు

రవిప్రకాష్ ఆరోపణలకు టీవీ9 యాజమాన్యం కౌంటర్

తప్పుడు కేసులు: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్

ముందస్తు బెయిల్‌ కోసం రవిప్రకాష్ మరో పిటిషన్