కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు అకస్మిక పర్యటన చేశారు. అయితే ఆయన తన సెక్యూరిటీకి కూడా సమాచారం లేకుండా సర్ ప్రైజ్ విజిట్ చేశారు. ప్రాజెక్టును సందర్శిస్తున్న సమయంలో ఒక అధికారి అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ ఆ అధికారిని చూసి షాక్ అయ్యారు. నేను ఇక్కడికి వచ్చినట్లు ఎలా తెలిసింది. నేను ఎస్సై కే చెప్పలేదు. నీకెలా తెలుసు అని ఆశ్చర్యపోయారు.

హరీష్, ఆ అధికారి సంభాషణ వీడియో కింద ఉంది చూడండి.