తెలంగాణ విద్యుత్ ఉద్యోగులతో సీఎండీ చర్చలు సఫలమయ్యాయి. 7 శాతం పీఆర్సీకి ఉద్యోగులు అంగీకరించారు.
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులతో సీఎండీ చర్చలు సఫలమయ్యాయి. 7 శాతం పీఆర్సీకి ఉద్యోగులు అంగీకరించారు. దీంతో ఎల్లుండి నుంచి విద్యుత్ ఉద్యోగులు తమ సమ్మెను విరమించుకున్నారు. ముందుగా 12 శాతం ఫిట్‌మెంట్‌కు విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. 3 వెయిటేజ్‌లు ఇవ్వాలని కోరారు. మొత్తానికి సీఎండీ ప్రభాకర్ రావుతో జరిపిన చర్చలు ఫలించడంతో ఉద్యోగులు సమ్మెను విరమించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
