వికారాబాద్: ప్రేమించిపెళ్లి చేసుకోవాలని  భావించారు. కానీ పెద్దలు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో  ఓ ప్రేమ జంట గురువారం నాడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. పురుగుల మందు తాగిన ప్రేమ జంటకు పెళ్లి చేశారు పోలీసులు.

వికారాబాద్ జిల్లాలో ఓ ప్రేమ  జంటకు పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో  పురుగుల మందు తాగి ఆ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి  పాల్పడింది.ఈ విషయం తెలిసిన పోలీసులు  ఆ జంటను కాపాడారు. 

ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ప్రైవేట్ ఆసుపత్రిలోనే ఈ ప్రేమ జంటకు పెద్దలు పెళ్లి చేశారు.