తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రైవేట్ టీచర్స్ ఫోరం  యత్నించింది. రాష్ట్రంలోని ప్రైవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ నియంత్రణకు రెగ్యులేటరీ కమిటీని వేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకోవడంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.