అర్ధరాత్రి అరెస్టు చేసి తీసుకెళ్లిన పోలీసులు
వీడియో...
టిజాక్ నేత పొఫెసర్ కోదండ రామ్ ను పోలీసులు అరెస్టు చేశారు.
300 వందల మంది పోలీస్లతో వ అరెస్ట్ చేసి తీసుకెళ్లారని జెెఎసి నాయకులు తెలిపారు.
వాళ్ళను ఏ పోలీస్ స్టేషన్ లకు తీసుకెళ్లారో వివరాలు ఇంకా తెలియలేదని చెప్పారు. ‘ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన సౌమ్యుడైన కోదండరాం సర్ ని ఇంత వికృతంగా అరెస్ట్ చేయడం తెలంగాణ చరిత్రలోనే బ్లాక్ డే’ అని జెఎసినాయకులు వర్ణించారు.
