శ్రీరెడ్డి కి పటాస్ లోబో స్ట్రాంగ్ వార్నింగ్ (వీడియో)

First Published 17, Apr 2018, 7:39 PM IST
patas show lobo hurls serious warning to srireddy
Highlights

పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో లోబో కూడా ఒకడు. అయితే శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తల్లి గురించి మాట్లాడిన మాటలు, పవన్ పై చేసిన పరుషమైన మాటలు లోబో ను రగిలించాయి.

పటాస్ షో తో పాపులర్ అయిన లోబో అందరికీ గుర్తున్నాడు కదా? ఆయన తన చిత్ర విచిత్రమైన వేషధారణతో అందరినీ అలరించాడు. అంతేకాదు ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. పటాస్ కార్యక్రమంతోపాటు మా టివిలో కూడా యాంకరింగ్ చేస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో లోబో కూడా ఒకడు. అయితే శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తల్లి గురించి మాట్లాడిన మాటలు, పవన్ పై చేసిన పరుషమైన మాటలు లోబో ను రగిలించాయి. తీవ్ర ఆగ్రహంతో లోబో ఊగిపోయాడు. శ్రీరెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ లోబో ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మీరూ చూడండి పైన లోబో వార్నింగ్ వీడియో ఉంది.

loader