విప్‌గా బాధ్యతలు స్వీకరించిన పల్లా

 టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈరోజు ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. తన నియామకంపై కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం కేసీఆర్‌కు పల్లా ధన్యవాదాలు తెలిపారు