కేసిఆర్ జన్మదిన వేడుకలను వినూత్నంగా జరిపారు ఓయు జెఎసి నేతలు. ఓయు జెఎసి నేత దూదిమెట్ల  బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిపారు. రేపు (శనివారం) సిఎం కేసిఆర్ 64వ జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. కానీ.. ఓయు జెఎసి నేతలు మాత్రం ఒకరోజు ముందుగానే ఉస్మానియాలో వేడుకలు జరిపించేశారు. వారు వెరైటీగా ఎలా జరిపారో కింద ఉన్న వీడియోలో చూడండి.