హైదరాబాదులోని నారాయణగుడాలో అర్థరాత్రి ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. ఐదుగురిని పోలీసులు కాపాడారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నారాయణగుడాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. నారాయణగుడాలోని ఓ ఇంటిలో ఆదివారం ఆర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అగ్నిప్రమాదం నుంచి పోలీసులు అదుగురిని కాపాడారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా, మరేదైనా ఇతర కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాలు అందాల్సి ఉంది.