స్వల్ప అస్వస్థత నిమ్స్ కు తరలింపు మధాహ్నం తరువాత డిస్చార్జ్.
రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేశవరావుకు నేడు అస్వస్థత గురయ్యారు. తెల్లవారు జామున 5 గంటలకు ఆయనను బంజారాహిల్స్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరిలించారు. ఆయనతో కుటుంబ సభ్యులు కూడా ఆసుప్రతికి చేరుకున్నారు. కేశవరావును డాక్టర్లు గంట పాటు పరిక్షించారు. పరిక్షించిన ఆనంతరం ఆయనకి సాధారణ జ్వరం అని కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు..
ప్రస్తుతం ఆయనకి ఎలాంటి సమస్య లేదని నేడు మధాహ్నం తరువాత డిస్చార్జ్. చేస్తామని డాక్టర్లు తెలిపారు.
