వికారాబాద్ : తాండూర్ లో బక్రీడ్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. రాష్ట్రంలో మైనారిటీ ల  కొసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమం అనేక పథకాలు కోట్లాది నిధులు అందిస్తున్నారు.తాండూర్ లో మైనారిటీల కోసం రూ. 2 కోట్లు అందిస్తున్నం.రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మహిళల నమాజ్ కోసం 2 ఎకరాల స్థలం కేటాయించి,రూ.18 లక్షలు అందిస్తున్నం.నియోజకవర్గం లోని అన్ని  మండలాల్లో మజీదుల అభివృద్ధికి మరో  రూ. 2 కోట్లు అందిస్తున్నం : మంత్రి మహేందర్ రెడ్డి