వరదలు వచ్చినప్పుడు నడ్డా ఏ అడ్డా లో ఉండు అంటూ మంత్రి జగదీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా శుక్రవారం ఉదయం ఎల్ బి నగర్ నియోజకవర్గ పరిధిలోని లింగోజిగూడా, సరూర్ నగర్ డివిజన్ లలో పర్యటించిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆయా కాలనీల సంక్షేమ సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశలలో పాల్గొన్నారు.