తెలంగాణ సీఎం  కేసీఆర్‌కి  ప్రముఖులు  పుట్టిన  రోజు శుభాకాంక్షలు తెలిపారు.  మెగాస్టార్  చిరంజీవి  కేసీఆర్‌కి  బర్త్ డే  విషెష్ తెలిపారు. 

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కి మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యకరమైన జీవితం గడపాలనే ఆకాంక్షను చిరంజీవి వ్యక్తం చేశారు.

Scroll to load tweet…

 ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి కేసీఆర్‌కి బర్త్‌డే విషెష్ చెప్పారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. 

Scroll to load tweet…

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని తమిళనాడు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సేవలలో కేసీఆర్ చిరకాలం కొనసాగాలని స్టాలిన్ ఆకాంక్షను వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల సేవలో దీర్షకాలంపాటు కొనసాగాలని ఆయన కోరుకున్నారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. మా కామాఖ్య, మహాపురుష్ శ్రీమంతశంకర్ దేవ్ ఆరోగ్యం, దీర్ఘాయుష్షును ఇవ్వాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు.