కరీంనగర్  జిల్లా మానకొండూరు సీఐ ఇంద్రసేనారెడ్డిని  హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొన్నారు. పోలీస్‌స్టేషన్‌లోనే సీఐ ఇంద్రసేనారెడ్డి కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డికి బర్త్‌డే వేడుకలు నిర్వహించారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా మానకొండూరు సీఐ ఇంద్రసేనారెడ్డిని హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొన్నారు. పోలీస్‌స్టేషన్‌లోనే సీఐ ఇంద్రసేనారెడ్డి కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డికి బర్త్‌డే వేడుకలు నిర్వహించారు.

ఈ నెల 4వ తేదీన పోలీస్‌స్టేషన్‌లోనే రవీందర్ రెడ్డికి సీఐ ఇంద్రసేనారెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ విషయమై వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.దీంతో కరీంనగర్ సీపీ మంగళవారం నాడు సీఐ ఇంద్రసేనారెడ్డిని అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

సంబంధిత వార్తలు

సీఐ నిర్వాకం: పోలీస్‌స్టేషన్‌లోనే కాంట్రాక్టర్ బర్త్‌డే వేడుకలు