వరంగల్ జిల్లా శివనగర్ లో హిజ్రాను ప్రేమించాలంటూ వెంటపడి ప్రేమించకపోవడం తో అబ్బు అనే యువకుడు కత్తి తో దాడి చేశాడు.
హిజ్రాల మీద దాడులు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి. హిజ్రాలను ప్రేమించడం.. వారిని వెంటపడి వేధించడం ఎక్కువవుతున్నాయి. ప్రేమ, పెళ్లి పేరుతో వారిమీద దాడులు చేయడం అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి.
Add Asianetnews Telugu as a Preferred Source

"
అలాంటి ఓ ఘటనే వరంగల్ జిల్లా శివనగర్ లో హిజ్రాను ప్రేమించాలంటూ వెంటపడి ప్రేమించకపోవడం తో అబ్బు అనే యువకుడు కత్తి తో దాడి చేశాడు.
