హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు కళ్లకలకతో బాధపడుతున్నారు. దాంతో కొన్ని రోజులు తాను విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. 

సోఫాలో కూర్చున్నట్టుగా ఉన్న తన ఫొటోను ట్వీట్‌లో అటాచ్‌ చేస్తూ.. కళ్లకలకతో ఎన్నోచూసే అవకాశం కలిగిందని సరదాగా వ్యాఖ్యానించారు.