Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ కు ప్రమోషన్: ఇంటి వద్ద సందడి (వీడియో)

ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కెటిఅర్ గారికి శుభాకాంక్షలు థెలపడనికి కెటిఅర్ గారి గెస్ట్ హౌస్ కి బారులు తీరిన జనం

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ కు పట్టం కట్టారు. దీంతో కేటీఆర్ ను అభినందించడానికి ఆయన ఇంటి వద్ద జనాలు బారులు తీరారు.