తెలంగాణ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ  తగిలింది. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపారు. కోదండరెడ్డి రాజీనామాకు గల కారణాలు తెలియాల్సి వుంది. 