తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవసారి రాష్ట్ర శాసనసభ కొలువుదీరింది. శాసనసభ సభ్యుడిగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవసారి రాష్ట్ర శాసనసభ కొలువుదీరింది. శాసనసభ సభ్యుడిగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. సభా నాయకుని హోదాలో చంద్రశేఖర్ రావు ముందుగా ప్రమాణం చేశారు. ఎన్నికలు జరిగిన సుమారు 36 రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశమైంది. ఈ నెల 20 వరకు సమావేశాలు జరగనున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred