Asianet News TeluguAsianet News Telugu

105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం  నాడు 105 మంది అభ్యర్థులను ప్రకటించారు.
 

KCR announces 105 candidates in Telangana for 2019 elections
Author
hyderabad, First Published Sep 6, 2018, 3:10 PM IST

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం  నాడు 105 మంది అభ్యర్థులను ప్రకటించారు.

రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన తర్వాత టీఆర్ఎస్ భవన్ లో ఆయన అభ్యర్థులను ప్రకటించారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు  సిట్టింగ్  టిక్కెట్లు ఇవ్వలేకపోయినట్టు చెప్పారు. మేడ్చల్,. మల్కాజిగిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు  జాబితాలో చోటు దక్కలేదు. మరో వైపు రెండు స్థానాల్లో ఆంథోల్ తో పాటు మరో స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లను కేటాయించలేని పరిస్థితి లేదన్నారు.

టిక్కెట్లు దక్కని వారిని పిలిపించి మాట్లాడనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. మేడ్చల్ తో పాటు మరో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్టు ఇవ్వబోనని కేసీఆర్ చెప్పారు. 

105 మంది అభ్యర్థుల జాబితా ఇదే

 
1. భద్రాచలం-టి.వెంకట్రావు

2. పినపాక-పాయం వెంకటేశ్వర్లు

3. అశ్వరావుపేట-తాటి వెంకటేశ్వర్లు

4. ఇల్లెందు: కోరం కనకయ్య

5. కొత్తగూడెం-జలగం వెంకట్రావు

6. ఖమ్మం-పువ్వాడ అజయ్‌కుమార్‌

7. పాలేరు-తుమ్మల నాగేశ్వరరావు

8. వైరా-బానోత్‌ మదన్‌లాల్‌

9. మధిర: లింగాల కమల్‌రాజ్‌

10. సత్తుపల్లి: పిడమర్తి రవి

11. మహబూబాబాద్‌: బానోత్‌ శంకర్‌ నాయక్‌

12. డోర్నకల్‌: డీఎస్‌ రెడ్యానాయక్‌

13. పరకాల: చల్లా ధర్మారెడ్డి

14. నరసంపేట: పెద్ది సుదర్శన్‌

15. వర్థన్నపేట: ఆరూరి రమేష్‌

16. వరంగల్‌ వెస్ట్‌: దాస్యం వినయ్‌ భాస్కర్

17. భూపాలపల్లి: ఎస్‌. మధుసూదన్‌

18. ములుగు: అజ్మీర చందూలాల్‌

19. జనగామ: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

20. స్టేషన్‌ఘన్‌పూర్‌: డాక్టర్‌ తాడికొండ రాజయ్య

21. పాలకుర్తి: ఎర్రబెల్లిదయాకరరావు

22. నల్గొండ: కంచర్ల భూపాల్‌రెడ్డి

23. మిర్యాలగూడ: ఎన్‌.భాస్కర్‌ రావు

24. నాగార్జునా సాగర్‌: నోముల నరసింహయ్య

25. దేవరకొండ: రమావత్‌ రవీంద్రకుమార్‌

26. మునుగోడు: కె.ప్రభాకర్‌రెడ్డి

27. నకిరేకల్‌: వేముల వీరేశం

28. సూర్యాపేట: జి.జగదీశ్‌రెడ్డి

29. తుంగతుర్తి: గ్యెడారి కిషోర్‌కుమార్‌

30. ఆలేరు: గొంగిడి సునీత

31. భువనగిరి: పి.శేఖర్‌రెడ్డి

32. నిజామాబాద్‌ అర్బన్‌: గణేష్‌ బిగ్గాల

33. నిజామాబాద్‌ రూరల్‌: బాజిరెడ్డి గోవర్థన్‌

34. ఆర్మూర్‌: ఆసన్నగారి జీవన్‌రెడ్డి

35. బాల్కొండ: వేముల ప్రశాంత్‌రెడ్డి

36. బోధన్‌: షకీల్‌ అహ్మద్‌

37. బాన్సువాడ: పోచారం శ్రీనివాసరెడ్డి

38. కామారెడ్డి: గంప గోవర్థన్‌

39. జుక్కల్‌: హన్మంతు షిండే

40. ఎల్లారెడ్డి: ఏనుగు రవీందర్‌రెడ్డి

41. ఆదిలాబాద్‌: జోగురామన్న

42. బోధ్‌: రాథోడ్‌ బాబూరావు

43. ఖానాపూర్‌: రేఖా నాయక్‌

44. అసిఫాబాద్‌: కోవ లక్ష్మి

45. సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌: కోనేరు కోనప్ప

46. నిర్మల్‌: అల్లోల ఇంద్ర కరణ్‌రెడ్డి

47. ముథోల్‌: జి.విఠల్‌రెడ్డి

48. మంచిర్యాల: నడిపెల్లి ద్వారకారావు

49. బెల్లంపల్లి: దుర్గం చిన్నయ్య

50. చెన్నూరు: బాల్క సుమన్‌

51. కరీంనగర్‌: గుంగుల కమలాకర్‌

52. హుజురాబాద్‌: ఈటల రాజేందర్‌

53. మానకొండూరు: రసమయి బాలకిషన్‌

54. సిరిసిల్ల: కేటీఆర్‌

55. వేములవాడ: చెన్నమనేని రమేష్‌

56. జగిత్యాల: డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

57. కోరుట్ల: కె. విద్యాసాగర్‌రావు

58. ధర్మపురి: కొప్పుల ఈశ్వర్‌

59. పెద్దపల్లి: దాసరి మనోహర్‌రెడ్డి

60. మంథని: పుట్టా మధుకర్‌

61. రామగుండం: సొమారపు సత్యనారాయణ

62. సిద్దిపేట: తన్నీరు హరీశ్‌రావు

63. దుబ్బాక: సోలిపేట రామలింగారెడ్డి

64. గజ్వేల్‌: కె.చంద్రశేఖరరావు

65. హుస్నాబాద్‌: వడితెల సతీష్‌కుమార్‌

66. మెదక్‌: పద్మా దేవేందర్‌రెడ్డి

67. నర్సాపూర్‌: చిలుముల మదన్‌రెడ్డి

68. సంగారెడ్డి: చింతా ప్రభాకర్‌

69. నారాయణఖేడ్‌: ఎం.భూపాల్‌రెడ్డి

70. అంధోల్‌: చంటి క్రాంతి కిరణ్‌

71. పటాన్‌చెరు: గూడెం మహిపాల్‌రెడ్డి

72. మహబూబ్‌నగర్‌: వి. శ్రీనివాస్‌గౌడ్‌

73. జడ్చర్ల: సీహెచ్‌ లక్ష్మారెడ్డి

74. దేవరకద్ర: ఆలె వెంకటేశ్వర్‌రెడ్డి

75. నారాయణపేట్‌: ఎస్‌.రాజేందర్‌రెడ్డి

76. మక్తల్‌: సి.రామమోహన్‌రెడ్డి

77. నాగర్‌కర్నూల్‌: మర్రి జనార్దన్‌రెడ్డి

78. కొల్లాపూర్‌: జూపల్లి కృష్ణారావు

79. అచ్చంపేట: గువ్వల బాలరాజ్‌

80. కల్వకుర్తి: జి.జైపాల్‌యాదవ్‌

81. వనపర్తి: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

82. గద్వాల్‌: బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

83. ఆలంపూర్‌: వి.ఎం.అబ్రహాం

84. పరిగి: కొప్పుల మహేష్‌రెడ్డి

85. తాండూరు: పట్నం మహేందర్‌రెడ్డి

86. కొడంగల్‌: పట్నం నరేందర్‌రెడ్డి

87. షాద్‌నగర్‌: వై.అంజయ్య యాదవ్‌

88. రాజేంద్రనగర్‌: టి. ప్రకాష్‌గౌడ్‌

89. మహేశ్వరం: తీగల కృష్ణారెడ్డి

90. ఇబ్రహీంపట్నం: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

91. శేరిలింగంపల్లి: అరికెపూడి గాంధీ

92. ఎల్బీనగర్‌: ఎం.రామ్‌మోహన్‌గౌడ్‌

93. చివ్వెంల: కాలే యాదయ్య

94. కుత్బుల్లాపూర్ : కేపీ వివేకానంద‌

95. కుక‌ట్‌ప‌ల్లి : మాద‌వ‌రం కృష్ణారావు

96. ఉప్ప‌ల్ : బేతి సుభాష్ రెడ్డి

97. సికింద్రాబాద్ : టి. ప‌ద్మారావు గౌడ్‌

98. సనత్‌నగర్‌‌: త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌

99. కంటోన్మెంట్ : జి.సాయ‌న్న‌

100. జూబ్లీహిల్స్ : మాగంటి గోపీనాథ్‌

101. యాకుత్ పురా: సామ సుంద‌ర్ రెడ్డి

102. చంద్రాయ‌ణ‌గుట్ట‌: సీతారామ్‌రెడ్డి

103. కార్వాన్ : జీవన్ సింగ్‌

104. బ‌హదుర్‌పుర : ఇనాయ‌త్ అలీ బ‌క్రీ

105. నాంప‌ల్లి : మునుకుంట్ల ఆనంద్ గౌడ్‌

Follow Us:
Download App:
  • android
  • ios