బతుకమ్మ చీరల పంపిణీపై మహిళల ఆగ్రహం ఈ చీరలు ఎవరైనా కట్టుకుంటారా అని మహిళల నిరసన

తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఊహించినట్లు కాకుండా పనికిమాలిన చీరలు పంపిణీ చేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఈ చీరలను మీ కుటుంబసభ్యులు కట్టుకుంటారా అని కేసిఆర్ ప్యామిలీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దానిమీద ఉయ్యాల పాటలు కూడా పాడుతున్నారు. ఇక ఎంపి కవితపై ఈ మహిళ ఏమన్నారో చూడండి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

<!-- You're using demo endpoint of Iframely API commercially. Max-width is limited to 320px. Please get your own API key at https://iframely.com. -->జీవో 39 కి వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో మౌనదీక్ష