కీరంనగర్ ఉమ్మడి జిల్లాకు 19 ప్రాజెక్టులు హామీ ఇప్పటివరకు వాటి అమలు నిరాశాజనకం

కరీంనగర్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి నేటివరకు 19 ప్రాజెక్టులు అమలు చేస్తామని తెలంగాణ సర్కారు ప్రకటించింది. కేసిఆర్ సిఎం అయిన తర్వాత కరీంనగర్ లో తొలిసారి పర్యటనలో అనేక హామీలు గుప్పించారు. కరీంనగర్ పట్టణాన్ని లండన్ నగరం మాదిరిగా మార్చేస్తానని ప్రకటించారు. అయితే వాటి అమలు తీరు తెన్నులపై సోషల్ మీడియాలో ఒక పోస్టు జోరుగా చెక్కర్లు కొడుతోంది. ఆ ప్రాజెక్టుల వివరాలు మనమూ ఒకసారి చూద్దాం. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న పోస్టును కింద యదాతదంగా ప్రచురిస్తున్నాం.

కెసిర్ మాయ మాటలు నమ్మి మోసపోకండి......

కరీంనగర్ లో ఇదొస్తుంది... అదొస్తుంది... అని 2 ఇయర్స్ నుండి చెప్ప్తూ ఇంతవరకూ అసలు మొదలు పెట్టని ప్రాజెక్ట్స్ ఒకసారి చూద్దాం......

1. మానేర్ రివర్ ప్రంట్

2 సస్పెన్షన్ బ్రిడ్జ్

3. బృందావన్ గార్డెన్స్

4. ఔటర్ రింగ్ రోడ్

5.హరిత హోటల్

6.ఐ టి పార్క్

7.ఆయుష్ హాస్పిటల్

8.గవర్నమెంట్ మెడికల్ కాలేజ్

9. వెయ్యి కోట్లతో మల్టి స్పెషాలిటీ హాస్పిటల్

10.క్రికెట్ స్టేడియం

11.ఉర్దూ యునివర్సిటీ

12.తెలుగు యునివర్సిటీ

13. ఐఐఐటి

14.యూనివర్సిటి ఇంజనీరింగ్ కాలేజ్

15.సిటీ బస్ డిపో

16.ఫిషరీస్ కాలేజ్

17.బి సి స్టడీ సర్కిల్

18.డబుల్ బెడ్రూం హౌసెస్

19.SUDA (శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ)

పైన చెప్పినవన్నీ వస్తున్నాయ్ అని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు....