కరీంనగర్ జిల్లాలో కళాకారులతో ప్రదర్శనలు ఇప్పించుకుని తర్వాత వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా వేధించిన ఘటన చోటు చేసుకుంది. తమతో ప్రదర్శనలు ఇప్పించి ప్రభుత్వం వారు తర్వాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదని ఆ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను పిలిచి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు కట్టలు తెగే వారి ఆగ్రహానికి కుర్చీలు బద్ధలైపోయాయి. ఆ వీడియోతోపాటు వారి ఆవేదన కూడా మీరు కింది వీడియోలో చూడొచ్చు.