కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ధ్వజం
తెలంగాణ రావడానికి సహకరించిన విద్యార్థుల నుంచి సీంఎం కేసీఆర్కు ప్రతిఘటన తప్పదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ. 3,500 కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని విమర్శించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న సీఎం కేసీఆర్‌ను జిల్లాలో ఆడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు.
