హైదరాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. మొత్తం ఆరు బృందాలతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. గురువారం నగరంలోని మూడు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులకు దిగారు. బాలానగర్‌లోని రెండు కెమికల్ కంపెనీలో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. మొత్తం ఆరు బృందాలతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred