Asianet News TeluguAsianet News Telugu

నారాయణగూడలోని హాస్టల్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతోన్న మంటలు

హైదరాబాద్ నారాయణగూడలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. 

hyderabad : fire accident in narayanaguda ksp
Author
First Published Oct 20, 2023, 7:19 PM IST

హైదరాబాద్ నారాయణగూడలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఆ సమయంలో హాస్టల్‌లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios