హైదరాబాద్‌లోని మణికొండలో కారు బీభత్సం సృష్టించింది. ఫుట్‌పాత్‌పై ఉన్న షాప్‌ల్లోకి కారు దూసుకెళ్లింది. 

హైదరాబాద్‌లోని మణికొండలో కారు బీభత్సం సృష్టించింది. ఫుట్‌పాత్‌పై ఉన్న షాప్‌ల్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.