Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ బుక్ ఫెయిర్: ప్రముఖ కవి యాకూబ్ (వీడియో)

ప్రముఖ కవి యాకూబ్ 2018 హైదరాబద్ బుక్ ఫెయిర్ గురించి మాట్లాడుతూ.. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ బుక్ ఫెయిర్ చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. యంగర్ జనరేషన్ రావడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సోషల్ మీడియాలు ఎన్ని రకాలుగా వచ్చిన పుస్తకానికున్న విలువ ఎప్పటికి మారదు. దానికి నిదర్శనమే ఈ జనం అని అన్నారు.