ఢిల్లీకి చెందిన మహిళపై హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి లైంగిక దాడి చేశాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి నిందితుడు ఓ హోటల్‌లో ఈ దారుణానికి ఒడిగట్టాడు.  

ఢిల్లీకి చెందిన మహిళపై హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి లైంగిక దాడి చేశాడు. ఫార్మా వ్యాపారం చేస్తున్న గుప్తాకు ఢిల్లీకి చెందిన మహిళ సోషల్ మీడియాలో పరిచయమైంది. దాంతో కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణంపై బాధితురాలు ఢిల్లీ ద్వారక పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.